హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు వీరభద్రస్వామి జయంతి వేడుకల్లో మంత్రి

అన్నమయ్య: వీరభద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న జయంతి మహోత్సవాల్లో ఇవాళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 6.30 గంటలకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు.