సత్యసాయి: కియా కార్ల పరిశ్రమ రాకతో పెనుకొండ నియోజకవర్గంలోని అమ్మవారుపల్లిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ రైతులే హోటళ్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు, అద్దె భవనాలు నిర్మించి వ్యాపారులుగా మారారు. ఆ ఆదాయంతో సమీప ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. రియల్ ఎస్టేట్ జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్
కియా ఫలితంగా భూముల ధరలకు రెక్కలు


