కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో సాగర తీర విజయ గణపతి ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను కొనసాగించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బీచ్‌కు తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మంగినపూడిలో రెండో రోజు గణపతి ఉత్సవాలు


