హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వారంతా చేతులు కలపాలి'

VSP: ప్రపంచవ్యాప్తంగా 58 యుద్ధాలు కొనసాగుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కేఏ పాల్ అన్నారు. 200కు పైగా దేశాల్లో కోట్లాది మంది యుద్ధాల ప్రభావంతో నష్టపోతున్నారని తెలిపారు. యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు మూడు రెట్లు పెరిగాయన్నారు. శాంతిని కోరుకునే వారంతా చేతులు కలపాలని మంగళవారం ఓ వీడియో ద్వారా పిలుపునిచ్చారు.