హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరులో పెరిగిన నిమ్మ ధరలు

TPT: గూడూరులో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్‌లో నాణ్యమైన మొదటి రకం కిలో రూ. 140 నుంచి రూ.220 వరకు పలుకుతున్నాయి. రెండో రకం సైతం కిలో రూ.50 నుంచి రూ. 140 వరకు విక్రయిస్తున్నారు. నిమ్మకాయల సరఫరా, మార్కెట్‌లో లభ్యతను బట్టి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి.