హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 979.800 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ఫ్లో సున్నగా ఉందని, అవుట్ఫ్లో రూపంలో 3 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.