కృష్ణా: పెడన మండలం లంకలకలవగుంట–ఉరివి గ్రామాల్లో VROగా పనిచేస్తున్న వీరబాబు సోమవారం రాత్రి గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన స్వస్థలం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు. వీరబాబు మృతితో విషాద ఛాయలు అలముకొన్నాయి. గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెవెన్యూ అధికారులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో వ్యక్తి మృతి


