CTR: కుప్పం సరిహద్దులోని తమిళనాడు ఆంబూరు MM నగర్‌లో దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఆలయంలోని నాగలమ్మ, వారాహి అమ్మవారు, వినాయకుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. సురేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయక చవితి రోజు ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన భక్తులు విగ్రహాలు ధ్వంసం కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక విగ్రహాలు ధ్వంసం.!


