NTR: నందిగామ బస్టాండ్‌లో మూడు రోజుల వరుస సెలవులు ముగియడంతో మంగళవారం ఉదయం ప్రయాణికుల రద్దీ నెలకొంది. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సందర్భంగా సెలవులు రావడంతో స్వగ్రామాలకు వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగులు తిరుగు ప్రయాణమయ్యారు. కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లేందుకు పలువురు బస్సుల కోసం బస్టాండ్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కిటకిటలాడిన నందిగామ బస్టాండ్


