హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

NLR: అల్లూరు మండలం ఇందుపూరూ హరిజనవాడలో విషాదం చోటు చేసుకుంది. పర్రి వెంకటేశ్వర్లు, బాసికల మస్తానయ్య అనే వారి మధ్య ఘర్షణ పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.