ATP: ఎల్‌నినో ప్రభావంతో సరిగా వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పండగ సమయం వచ్చినా దిక్కుతోచని స్థితి నెలకొందని వాపోయారు. భావి అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వినాయకుడిని ప్రార్థించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు పడాలని ప్రార్థించండి: జేసీ ప్రభాకర్ రెడ్డి


