హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బడిబాట

ELR: కామవరపుకోట మండలం రావికంపాడు హైస్కూల్ వద్ద విద్యార్థులు రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. జంగారెడ్డిగూడెం–ఏలూరు ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొచ్చే వాహనాల నడుమ వందలాది మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ బడికి చేరుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు