హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుద్దుకూరు హైవేపై అదుపు తప్పిన ఐచర్ వ్యాన్

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు హైవేపై ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్ దుద్దుకూరు సమీపానికి చేరుకోగానే వేగ నియంత్రణ కోల్పోయి అదుపుతప్పింది.ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు  ప్రాణాపాయం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో డ్రైవర్‌తో పాటు స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.