హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనం ఘాట్ వద్ద ఏర్పాట్ల పనుల పరిశీలన

ATP: గుత్తిలో రేపు జరగబోయే వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పనులను మంగళవారం పోలీస్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పరిశీలించారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. నిమజ్జనం ఘాటు వద్ద వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి గొడవలకు వెళ్లకుండా పండగను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.