NTR: విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు ఉన్నాయి. ఓ బస్సులోని బ్యాగులో ప్రయాణికుడు వీటిని గుర్తించాడు. వెంటనే కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకొని.. సీసీ కెమెరాలు, ప్రయాణికుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం


