హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇలా!

KRNL: ఆదోని రైతుబజార్‌లో మంగళవారం కూరగాయల ధరలు నమోదయ్యాయి. టమాట కిలో రూ. 20, వంకాయ రూ. 44, బెండకాయ రూ. 32, పచ్చిమిర్చి రూ. 30 పలికాయి. నిమ్మకాయలు రూ. 61, క్యారెట్, ఉల్లి రూ. 54 చొప్పున ఉన్నాయి. బీరకాయ, కాలిఫ్లవర్, బీట్‌రూట్ రూ. 40, చిక్కుడుకాయలు రూ. 80 గరిష్ఠంగా అమ్ముడయ్యాయి.