హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: ఆపదలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక చేయూతనిస్తోందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 29 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,28,364 విలువ గల CMRF చెక్కులను మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.