హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

VZM: నల్లపాడు PS పరిధిలోని కైలాసగిరి కాలువలో సరదాగా ఈతకు దిగిన తాపీ మేస్త్రీ నిన్న శవమై తేలాడు. విజయనగరం జిల్లాకు చెందిన యేసుబాబు (35) పనుల నిమిత్తం గుంటూరు వచ్చి ఉంటున్నాడు. సరదాగా ఈత కొట్టేందుకు చప్టాపై నుంచి దూకడంతో నీటిలో రాళ్లు, ఇనుప చువ్వలు తగిలి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.