హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబసభ్యులతో మాట్లాడిన OSD

ప్రకాశం: సింగరాయకొండ శ్రీచైతన్య నవోదయ నవోదయ స్కూల్లో జరిగిన తౌశిక్ మృతి పై న్యాయం కోసం పోరాడుతూ.. తల్లి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని ఇవాళ కనిగిరి హైవేపై ఉంచి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న మార్కాపురం OSD నవజ్యోతి మిశ్రా అక్కడికి చేరుకుని మౌలాబి కుటుంబ సభ్యులతో, బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.