VZM: రాష్ట్రంలో మొదటి దశ పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. విజయనగరం కార్పొరేషన్‌తో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో జిల్లా పరిధిలోని బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది.
ఆంధ్రప్రదేశ్
తొలి దశలో ఎన్నికలు?


