BPT: బాపట్ల జిల్లా బూదవాడ ZPHS విద్యార్థిని సిరి చందన రూపొందించిన ‘ఎర్గోనామిక్ టూల్ ఫర్ టొబాకో నీటింగ్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ మనక్ ప్రదర్శనకు ఎంపికైంది. పొగాకు ఆకుల కుట్టే ప్రక్రియలో రైతుల శ్రమ తగ్గించేలా ఈ పరికరాన్ని రూపొందించింది. గైడ్ శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో ఢిల్లీలో జరిగే ప్రదర్శనలో పాల్గొననుంది.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల విద్యార్థిని సైన్స్ ప్రాజెక్ట్‌కు జాతీయ వేదిక..!


