NTR: విజయవాడ రైతుబజార్లలో మంగళవారం కూరగాయల ధరలు సాధారణంగా కొనసాగాయి. టమాటా కిలో రూ.25, వంకాయ రూ.22, బెండ రూ.18, పచ్చిమిర్చి రూ.28, కాకరకాయ రూ.30, బీరకాయ రూ.30, దోస రూ.20, సొర రూ.10, పొట్లకాయ రూ. 15, క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ 46, దొండకాయ రూ.25, ఉల్లిపాయలు రూ.51, బంగాళదుంప రూ.24, అల్లం రూ. 180, వెల్లుల్లి రూ.186, విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ రైతు బజార్లలో నేటి ధరలివే..!


