హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే'

AKP: కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు త్వరలో విధుల్లో చేరతారని, స్టైపెండ్‌ను కూడా పెంచామని ఆమె పేర్కొన్నారు.