హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు బీభత్సం.. యువతి మృతి

అనంతపురం జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడిక్కడే మృతిచెందింది. మరో ముగ్గురికి గాయలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఈ ఘటన జరగగా.. మృతి చెందిన యువతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.