TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల్లో అదనపు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గరుడసేవ రోజున ఆలయంలో స్వామివారి ప్రసాదాలు టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానీయాలను అదనంగా అందుబాటులో ఉంచనున్నారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులను 500 అదనపు ట్రిప్పులతో మొత్తం 3,100 ట్రిప్పులకు పెంచమని ఈవో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు ఏర్పాట్లు


