KDP: సిద్ధవటం మండలం మాధవరం-1రోడ్డు నంబర్ 13లో వీధిదీపాలు పట్టపగలే వెలుగుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రజలకు వెలుతురు అందించాల్సిన వీధిదీపాలు ఉదయం సమయం దాటినా ఆపకుండా వెలిగించడంతో విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టి విద్యుత్ వృథాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టపగలే వెలుగుతున్న వీధిదీపాలు


