E.G: తూ.గో జిల్లాలో పొగాకు నారుమళ్ల పెంపకంలో రైతులు నిమగ్నమయ్యారు. పొగాకు సాగు ప్రారంభానికి ముందే నారుమళ్లను సిద్ధం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు నారుమళ్లను పెంచుతున్నారు. పొగాకు వేలం కేంద్రం పరిధిలో 39 హెక్టార్లలో కమర్షియల్‌గా, మరో 4 హెక్టార్లలో రైతులు సొంతంగా నారుమళ్లను పెంచుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొగాకు నారుమళ్ల పెంపకంలో రైతులు నిమగ్నం


