హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలకు సీఎం.. భారీ బందోబస్తు

TPT: సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. ఈనెల 16న ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు.