సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ధర్మవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని గణేష మండపాలను పరిశీలిస్తారు. అనంతరం అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్


