NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి 15.487 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 114 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు 1050 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 500 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సోమశిల జలాశయం తాజా అప్‌డేట్


