CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న రాత్రి మూషిక వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ప్రత్యేక అలంకరణలో మేళతాళాలు, కోలాటం, చెక్క భజన, సాంస్కృతిక నృత్య ప్రదర్శనల మధ్య స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు


