NLR: చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫోన్ విషయంలో తండ్రితో జరిగిన గొడవ యువకుడి ప్రాణం తీసింది. వెంకటేశ్వర్ల కుమారుడు చెంగయ్య, నాలుగు రోజుల క్రిందట ఫోన్ పగలగొట్టడంతో తండ్రి మందలించాడు. కూలి పనికి వెళ్లిన చెంచయ్య గడ్డి ముందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్
ఫోన్ గొడవ... యువకుడు మృతి


