TPT: తిరుమల భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో AI, VR సాంకేతికతతో స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఈ కేంద్రాన్ని రూపొందించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భక్తులకు ‘స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’


