CTR: పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు ఈనెల 16న పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి హనుమంతరాయ దిన్నే, బీడీ కాలనీ, గాజుల వీధి తదితర ప్రాంతాలలో సాయంత్రం నాలుగు గంటల వరకు పర్యటిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా పలుచోట్ల టీడీపీ జెండాలు ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు టీడీపీ జెండాల ఆవిష్కరణ


