హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సినీమా రేంజ్‌లో ఛేజింగ్.. నలుగురికి తీవ్ర గాయాలు

CTR: రొంపిచెర్ల-పులిచెర్ల మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టారు. అధికారులు తనిఖీలకు యత్నించగా స్మగ్లర్లు ఛేజింగ్‌కు దిగి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు, ఇద్దరు స్మగ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అధికారులను ప్రైవేట్ ఆస్పత్రికి, స్మగ్లర్లను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.