నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు నేరానికి సహకరించిన మరో ఇద్దరితో కలిపి మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ద్విచక్ర వాహనం, రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో సంచలన హత్య కేసు ఛేదన


