VSP: విశాఖపట్నం జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలోగల రెవెన్యూ భవన్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ గారు కుటుంబ సమేతంగా విగ్నేశ్వరుని దర్శించుకుని పూజాధి కార్యక్రమంలో నిర్వహించినారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని పూజలో పాల్గొన్న జిల్లా కలెక్టర్


