హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తప్పిపోయిన బాలుడిని రక్షించిన పోలీసులు

VSP: భీమిలి సి.ఐ శ్రీ దివాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భీమిలి పోలీసులు మరో మంచి కార్యం చేశారు. 5 సంవత్సరాల బాలుడు తప్పిపోయాడని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన భీమిలి పోలీసులు చుట్టుపక్కల గాలించి బాలుడిని సురక్షితంగా గుర్తించి రక్షించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.