MDCL: ఇందిరమ్మ టవర్స్ ఎల్‌ఐజీ గృహాల లబ్ధిదారులకు ఈ వారంలో అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వీసీ గౌతమ్ తెలిపారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 7,340 మందిలో 6,643 మందికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 5,521 మంది అర్హులుగా తేలగా, మిగిలిన ప్రక్రియను ఈ వారంలో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్


