NLG: జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయ ప్రాంగణంలో నెలకొల్పిన వినాయకుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, మహాహారతి ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కోమటిరెడ్డి!


