హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెరికన్ వజ్రాలతో గణపతి

MDCL: బేగంబజార్ ఫీల్‌ఖానాలోని ఓ జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఎనిమిది మంది కళాకారులు ఎనిమిది నెలలు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. 11 రోజుల పూజల అనంతరం విగ్రహాన్ని యథావిధిగా ఉంచి, మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.