JN: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో లారీ బ్రేక్‌డౌన్ కావడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. రాణి రుద్రమదేవి విగ్రహం వద్దకు వెళ్లి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సీఐ సత్యనారాయణ స్పందించి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి రాకపోకలను క్రమబద్ధీకరించారు.
తెలంగాణ
జనగామ చౌరస్తాలో లారీ బ్రేక్ డౌన్


