PLD: వినుకొండ శివారు పసువులేరు బ్రిడ్జి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అంబులెన్స్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, అతడి ఆచూకీ తెలిసిన వారు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు


