కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి తీరంలో సాగర తీర మహాగణపతి విగ్రహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా విగ్రహ ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. ఆ విజ్ఞాధిపతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఎదగాలని, విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిపేలా స్వామివారిని కొరుకున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ప్రాణప్రతిష్టలో పాల్గొన్న మంత్రి


