హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక పూజలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్

PLD: వినుకొండ పట్టణం కొత్తపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.