ATP: అనంతపురం కృష్ణ కళా మందిరం ప్రాంగణంలో రెవెన్యూ ఉద్యోగుల గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జేసీ విష్ణు చరణ్, డీఆర్ఓ మాలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకోవాలని జేసీ ఆకాంక్షించారు. రైతులకు మేలు జరగాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుని సన్నిధిలో జాయింట్ కలెక్టర్


