WG: 2026-27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియపై భీమవరం కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించే విధానం నిబంధనలను ఎక్సైజ్ అధికారులు లైసెన్స్ హోల్డర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, జిల్లా ఎక్సైజ్ అధికారి బి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లైసెన్సుల రెన్యువల్ పై అవగాహన సదస్సు


