హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పండగ వేళ జిల్లాలో భారీ వర్షం..!

ELR: కొయ్యలగూడెం, దెందులూరు తదితర ప్రాంతాలలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మారి వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. వినాయకచవితి వేడుకల కోసం ఏర్పాటు చేసిన మండపాలు, పందిళ్ల వద్ద నిర్వాహకులు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.