హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్

MDCL: ఉద్యోగులు, పెన్షనర్లకు EPFO కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై వాట్సాప్ ద్వారా పీఎఫ్‌కు సంబంధించిన పలు సేవలు, తాజా సమాచారాన్ని పొందే అవకాశం కల్పించింది. ఇందుకోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ‘హలో’ అని మెసేజ్ పంపితే సేవలు ప్రారంభమవుతాయి. ఈ సదుపాయం ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.