ATP: బుక్కరాయసముద్రం కొట్టాలపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు వినూత్నంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఆకారంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్‌తో రూపొందించిన ఈ గణనాథుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ వినూత్న రూపాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకుంటున్న ఆధార్ కార్డ్ వినాయకుడు


